కిడ్నీ అమ్మేస్తా అంటూ చిన్నారికి బెదిరింపులు

కిడ్నీ అమ్మేస్తా అంటూ చిన్నారికి బెదిరింపులు ఆగంతకుడి కోసం గాలింపు వేగవంతం కాకతీయ, ఖిలావరంగల్ : క్రికెట్ ఆడుతున్న చిన్నారిని కారులో ఎక్కించుకున్న ఆగంతకుడు కలకలం రేపాడు. ఈ ఘటన వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఓ బాలుడిని మాత్రమే తీసుకెళ్లి, మిగిలిన పిల్లలను కారు దిగమన్నట్లు తెలిసింది. సదరు బాలుడు చాకచక్యంగా తప్పించుకుని తల్లిదండ్రులకు పరిస్థితిని వివరించాడు. తనను కారులోకి ఎక్కించి ‘ఇంజక్షన్‌లు ఇస్తా కిడ్నీ అమ్మేస్తా’ అని బెదిరించినట్టుగా చిన్నారి వాంగ్మూలంలో వెల్లడించాడు. ఈ విషయమై కంగారు పడిన...