కాంగ్రెస్ గెలుపు ఖాయం
కాంగ్రెస్ గెలుపు ఖాయం కాకతీయ, పాలకుర్తి : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బోరబండ డివిజన్ లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సీతక్క హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం శ్రేణులు కదం తొక్కాలన్నారు. ప్రజా పాలన ఫలాలను ప్రజలు గమనిస్తున్నారని తమ...