బాధిత కుటుంబానికి పరామర్శ
బాధిత కుటుంబానికి పరామర్శ కాకతీయ, పాలకుర్తి : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మాజీ వార్డ్ మెంబర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మన బోయిన వెంకన్న తండ్రి ఐలయ్య ఆదివారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు మృతుడి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధితకుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమన్న, చాపల బాపురెడ్డి, తొర్రూర్ పట్టణ అధ్యక్షుడు సోమరాజశేఖర్, చిత్తలూరి శ్రీనివాస్, జలగం శ్రీనివాస్, వెంకటాచారి, భూసాని రాము, బొమ్మన...