బుల్లెట్ లేదా థార్ కనిపిస్తే ఆపేస్తాం
బుల్లెట్ లేదా థార్ కనిపిస్తే ఆపేస్తాం..! కాకతీయ, జాతీయం : హర్యాణా డీజీపీ ఓ.పీ. సింగ్ తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. థార్, బుల్లెట్ వాహనాలు కేవలం ప్రయాణ సాధనాలు కావని.. కొందరికి అవి “స్టేటస్ సింబల్”గా మారాయని ఆయన అన్నారు. శనివారం గురుగ్రామ్‌లో విలేకరులతో మాట్లాడిన ఓపీ సింగ్.. ప్రతి వాహనాన్నీ రోడ్డుపై నిరంతరం ఆపి తనిఖీ చేయలేము. కానీ బుల్లెట్ లేదా థార్ కనిపిస్తే మాత్రం తప్పక ఆపేస్తాం. ఎందుకంటే అల్లరిచిల్లరగా తిరిగేవారు, పోకిరీలు ఎక్కువగా ఇవే వాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు...