కమీషన్ల కోసమే మేడారం జాతర పనుల కాలయాపన

కమీషన్ల కోసమే మేడారం జాతర పనుల కాలయాపన బిఆర్ఎస్ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి కాకతీయ, ములుగు ప్రతినిధి: మేడారం జాతరకు ఇంకా 70 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా ఇప్పటికీ అభివృద్ధి పనులు ప్రారంభం కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి ఆరోపించారు. ఆదివారం ఆమె పార్టీ శ్రేణులతో కలిసి సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర కోసం వెయ్యి కోట్లు కేటాయిస్తామని ప్రకటించి, ఇప్పుడు...