పద్మావతి ఖని వీకే కోల్ మైండ్ సందర్శన

పద్మావతి ఖని వీకే కోల్ మైండ్ సందర్శన కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి ఖని, వికే కోల్ మైన్ ను సందర్శించిన డైరెక్టర్ (ప్లానింగ్ , ప్రాజెక్ట్స్) కొప్పుల వెంకటేశ్వర్లు ఆదివారం సందర్శించార ముందుగా పద్మావతి ఖని లో జరుగుతున్న టనల్ పనులను సంబంధిత అధికారులతో సమీక్షించి ప్రతి ఒక్కరూ రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదక పనులను చేయాలని సూచించారు అనంతరం వారు వికే కోల్ మైన్ వ్యూ పాయింట్ నుండి ఓపెన్ క్యాస్ట్ లో జరుగుతున్న మట్టి తొలగింపు...