పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి

పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి కాకతీయ, నెల్లికుదురు: భారత పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్ అన్నారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి ఆశోద భాస్కర్, జిల్లా అధ్యక్షులు చిట్టి మల్ల మహేష్ లు పాల్గొని 'హలో మాల చలో ఢిల్లీ' అనే పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ భారత పార్లమెంట్ కు డా,,బీ.ఆర్ అంబేద్కర్...