జగిత్యాల జిల్లాలో ర్యాగింగ్ కలకలం..
జగిత్యాల జిల్లాలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు మగ విద్యార్దులకు వివాహ వేడుక జరిపిన సీనియర్ విద్యార్దులు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ఉన్నతాదికారులు నేరుగా జోక్యం చేసుకోవాలని విద్యార్ది సంఘాల డిమాండ్ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల జిల్లా కోడిమాల మండలం సమీపంలోని నాచుపల్లి జెఎన్టీయూ క్యాంపస్లో సీనియర్ విద్యార్దులు జూనియర్ విద్యార్దులను ర్యాగింగ్ చేసిన ఘటన సంచలనంగా మారింది. సీనియర్లు జూనియర్ల పై విచక్షణ రహితంగా దుర్వినియోగం చేసిన వీడియోలు బయటకు రావడంతో విద్యార్థి వర్గాల్లో కలకలం రేగింది....