తుఫాన్‌ నష్టాలపై ‘పక్కా అంచనాలు’ ఇవ్వాలి

తుఫాన్‌ నష్టాలపై ‘పక్కా అంచనాలు’ ఇవ్వాలి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయ, కరీంనగర్‌ : మొంథా తుఫాన్‌ కారణంగా జరిగిన నష్టాలపై ఎటువంటి నిర్లక్ష్యం చూపరాదని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రతీ రైతు పొలాన్ని సందర్శించి, నష్టపోయిన ప్రతీ రైతును చేర్చి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. తుఫాన్‌ నష్టం అంచనాలను నిర్ధిష్ట నమూనాలో తయారు చేసి సమర్పించాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ...