ఉగ్రదాడుల యత్నం భగ్నం
ఉగ్రదాడుల యత్నం భగ్నం ప్లాన్ చేసిన ముగ్గురు వ్యక్తుల అరెస్టు నిందితుల్లో హైదరాబాదీ డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ కాకతీయ, నేషనల్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న ముగ్గురిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. ఈ ముగ్గురిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ఉండటం గమనార్హం. అరెస్టయిన వారిలో అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ (హైదరాబాద్) తో పాటు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు - ఆజాద్ సులేమాన్ షేక్ మరియు మొహమ్మద్...