బాధిత కుటుంబానికి ‘టీజీవో’ పరామర్శ

బాధిత కుటుంబానికి ‘టీజీవో’ పరామర్శ కాకతీయ ,ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం జిల్లా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ టీజీవో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ జిల్లా కోశాధికారి కస్తాల వెంకటేశ్వరరావు తల్లి కస్తాల రామ తులసమ్మ దశదినకర్మ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు వాళ్ళ స్వగ్రామం కొండకోడిమ వైరా మండలం లోతెలంగాణ గెజిట్ అధికార సంఘ నాయకులు ఘననివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరరావు, కార్యదర్శి మోదుగు వేలాద్రి , అసోసియేట్ అధ్యక్షులు మల్లెల...