ఫంక్షన్‌కి వెళ్తున్న ఆటో బోల్తా.
ఫంక్షన్‌కి వెళ్తున్న ఆటో బోల్తా. 12 మంది కి తప్పిన ప్రమాదం. కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఆదివారం ఉదయం ఒక పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఓ శుభకార్యానికి వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడి రెండు పాల్టీలు కొట్టడంతో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరికి చేయి విరగగా, మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం ప్రకారం సంతాయిపేట్ గ్రామానికి చెందిన సుమారు 12 మంది ఒకే ఆటోలో చిట్యాల వైపు శుభకార్యానికి బయలుదేరారు. తాడ్వాయి–చిట్యాల...