అర్హులైన ప్రతి ఒక్కరికీ ‘సంక్షేమ ఫలాలు’
అర్హులైన ప్రతి ఒక్కరికీ ‘సంక్షేమ ఫలాలు’ గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు స్థానిక బీటీపీఎస్ లో యువతకు అవకాశాలు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాకతీయ, పినపాక: అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు గా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పినపాక మండలం జానంపేట గ్రామంలో ఆయన పర్యటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు...