ప్రతి అమెరికన్‌కి 2వేల డాలర్లు..
ప్రతి అమెరికన్‌కి 2వేల డాలర్లు.. ట్రంప్ బ్లాస్టింగ్ అనౌన్స్‌మెంట్! కాకతీయ, అంతర్జాతీయం : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన నిర్ణయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఆయన విదేశీ దేశాలపై టారిఫ్‌లు (సుంకాలు) విధించే నిర్ణయాలను మరింత కఠినతరం చేస్తూ.. ` ఇది దేశ ప్రయోజనాల కోసం` అని ప్రకటించారు. కానీ ఈ చర్యల వల్ల ఆయన అమెరికా సుప్రీంకోర్టులో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అధ్యక్షుడి అధికారాలు ఎక్కడివరకు అనే ప్రశ్నలు న్యాయస్థానంలో వినిపిస్తుండగా, ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు....