ఒకేరోజు 3ఆలయాలకు అంబానీ రికార్డు డొనేషన్..లిస్ట్‌లో తిరుమల!
ఒకేరోజు 3ఆలయాలకు అంబానీ రికార్డు డొనేషన్..లిస్ట్‌లో తిరుమల! కాకతీయ, జాతీయం : దేశంలోనే అత్యంత సంపన్నుడిగా, ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తగా నిలిచిన ముఖేశ్ అంబానీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ఆయన బిజినెస్ రికార్డులు క్రియేట్ చేస్తూనే, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. ఆధ్యాత్మికత, దాతృత్వం.. ఈ రెండు అంశాల కలయికతో అంబానీ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆదివారం కూడా అదే జరిగింది. ఒకేరోజు మూడు రాష్ట్రాల్లోని మూడు ప్రసిద్ధ ఆలయాలకు మొత్తం రూ.165 కోట్లకు పైగా విరాళాలు ప్రకటించి...