అందెశ్రీ మరణం కళారంగానికి తీరని లోటు

అందెశ్రీ మరణం కళారంగానికి తీరని లోటు నర్సంపేట కవులు, కళాకారుల ఆధ్వర్యంలో ఘన నివాళి.. తెలంగాణ సాంస్కృతిక సారధి టీం లీడర్ నెల్లుట్ల సుమన్ కాకతీయ నర్సంపేట టౌన్ : తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజా వాగ్గేయకారుడు డాక్టర్ అందెశ్రీ మరణం తెలంగాణ సాంస్కృతిక కళారంగానికి తీరని లోటని నర్సంపేట తెలంగాణ సాంస్కృతిక సారధి టీం లీడర్ నెల్లుట్ల సుమన్ అన్నారు. అనంతరం నర్సంపేట పట్టణంలో అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీం లీడర్ సుమన్,...