టెన్త్ విద్యార్థులకు బండి సంజయ్ “మోదీ గిఫ్ట్”.

టెన్త్ విద్యార్థులకు బండి సంజయ్ "మోదీ గిఫ్ట్". పరీక్ష ఫీజులు భరించిన కేంద్ర మంత్రి. జిల్లా విద్యార్థులకు తన వేతన డబ్బులు నుండి రూ.5,45, 375 ల మొత్తం చెల్లించిన బండి సంజయ్. పరీక్ష ఫీజు మొత్తానికి సంబంధించిన చెక్కును జిల్లా కలెక్టర్ కు అందజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి. కాకతీయ, కరీంనగర్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ పరీక్ష ఫీజులు చెల్లిస్తూ కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి...