పురుగుల మందు తాగితే గాని పత్తి కొనరా??

పురుగుల మందు తాగితే గాని పత్తి కొనరా?? ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు నామ‌మాత్ర‌మే తేమ పేరుతో సీసీఐ నిర్లక్ష్యం కొనుగోలులో నిబంధనలు పేరిట కొర్రీలు దళారులదే పెత్తనమంటూ ఆరోప‌ణ‌లు కలెక్టర్ గారు కనికరించండి రైతుల ఆవేదన కాకతీయ, లక్షెటిపేట : ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ప‌త్తి రైతుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. లక్షెటిపేట ప‌త్తి మార్కెట్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రంలో కొనుగోలు ముందుకు సాగ‌డం లేద‌ని, సీసీఐ అధికారుల‌కు కొనుళ్ల‌కు కొర్రీలు పెడుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి...