కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాలని చూస్తోంది
https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాలని చూస్తోంది ఫేక్ స్లిప్పులను ఎన్నికల అధికారికి సైతం పంపించాం మాజీమంత్రి హరీష్‌రావు సంచలన ఆరోపణలు కాకతీయ, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించాలని చూస్తోందని మాజీమంత్రి హరీష్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్లో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ఓటర్ ఐడీ కార్డులు పంపిణీ చేసి దొంగ ఓట్లు వేయాలని చూస్తోందని అన్నారు. వీడియో...