జన సంచార ప్రాంతాల్లో కుక్కలు ఉండొద్దు

జన సంచార ప్రాంతాల్లో కుక్కలు ఉండొద్దు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యాచరణ కాకతీయ, వరంగల్ : జన సంచార ప్రాంతాల్లో వీధి కుక్కలు ఉండకూడదనే సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో వీధి కుక్కల నియంత్రణ పై ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి మాట్లాడారు. సుప్రీం కోర్టు...