గిట్టుబాటు ధరతోనే రైతులకు మేలు..
గిట్టుబాటు ధరతోనే రైతులకు మేలు.. కాకతీయ, రాయపర్తి: రైతులు కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర అందినప్పుడే రైతులకు మేలు జరుగుతుందని వర్ధన్నపేట ఏఎంసీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు గన్నారం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు పెట్టుబడి పెట్టి,ఆరుగాలం కష్టపడి అప్పుల పాలు కాకుండా సరైన గిట్టుబాటు ధర అందించి ఆదుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను...