కాకతీయ ఎఫెక్ట్… ఖ‌మ్మంలో అక్ర‌మ నిర్మాణాల‌పై కొర‌డా..!

కాకతీయ ఎఫెక్ట్... ఖ‌మ్మంలో అక్ర‌మ నిర్మాణాల‌పై కొర‌డా..! కాక‌తీయ క‌థ‌నానికి స్పందించిన బ‌ల్దియా క‌మిష‌న‌ర్ అగ‌స్త్య ఫుట్‌పాత్‌ల ఆక్ర‌మ‌ణ‌లు, సెల్లార్ల‌లో కార్యాల‌యాల ఏర్పాటుపై సీరియ‌స్‌ వెంట‌నే య‌జ‌మానుల‌కు నోటీసుల‌తో హెచ్చ‌రిక జారీ ఖ‌మ్మంలో రెండు రోజులుగా కొన‌సాగుతున్న క్షేత్ర‌స్థాయిలో త‌నిఖీలు ఎప్ప‌టిక‌ప్పుడు అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టిన భ‌వ‌న య‌జ‌మానుల‌కు నోటీసులు [caption id="attachment_10302" align="alignnone" width="406"] ఖమ్మం వైరా రోడ్డులో సెల్లార్లో కార్యాలయం నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధికి నోటీసులు జారీ చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు[/caption] కాకతీయ,ఖమ్మం ప్రతినిధి : ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో గాడి...