భూ సమస్యలు స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించాలి

భూ సమస్యలు స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించాలి సీపీఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని వివిధ గ్రామాలలో భూముల సమస్యలు పెండింగ్లో ఉన్నాయని తక్షణమే వారి స‌మ‌స్య‌లు పరిష్కరించాలని సీపీఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు అన్నారు. సోమవారంనెల్లికుదురులో తహసీల్దారు సీహెచ్ నరేష్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ మండల వ్యాప్తంగా గతంలో భూభారతిలో పెట్టుకున్న భూ సమస్యల ద‌ర‌ఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వివిధ గ్రామాలలో ప్రభుత్వ భూములు అక్రమనకు గురవు తున్నాయని ఆరోపించారు. ఈ విష‌య‌మై...