మాగంటి సునిత ఎమోషనల్ వీడియో..!
మాగంటి సునిత ఎమోషనల్ వీడియో..! జూబ్లీహిల్స్ ఓటర్లకు విజ్ఞప్తి.. కాకతీయ, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.. ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. జూబ్లీహిల్స్ ప్రజల కోసమే తాను రాజకీయాల్లో అడుగు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. సోమవారం విడుదల చేసిన ఓ వీడియోలో ఆమె ఎమోషనల్‌గా మారారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోవైరల్‌గా మారుతోంది. కుటంబ పెద్దను కోల్పోయి, పుట్టెడు దు:ఖంలో ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేను నమ్ముకున్న ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ఆశీస్సులతో జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్నాని...