హుజురాబాద్‌లో రోడ్డు ప్రమాదం
హుజురాబాద్‌లో రోడ్డు ప్రమాదం సీనియర్ పాత్రికేయుడు హర్షవర్ధన్ కు గాయాలు అతి వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీ సైలెన్సర్ శబ్ద కాలుష్యంపై ప్రజల ఆవేదన కాకతీయ,హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీనియర్ పాత్రికేయుడు గడ్డం హర్షవర్ధన్ గాయపడ్డారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే. సీనియర్ పాత్రికేయులు హర్షవర్ధన్ తన ద్విచక్ర వాహనాన్ని కార్యాలయం ముందు నిలిపి మిత్రులతో మాట్లాడుతుండగా, అన్నపూర్ణ థియేటర్ వైపు నుంచి యమహా బైక్‌పై వచ్చిన ఓ యువకుడు...