కవి అందె శ్రీ కన్నుమూత
కవి అందె శ్రీ కన్నుమూత కాకతీయ, హైదరాబాద్ : వాగ్గేయకారుడు, కవి అందె శ్రీ కన్నుమూత ఆకస్మికంగా మృతి చెందారు. సోమవారం ఉదయం ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆదివారం రాత్రి తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మరణించారు. తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం' ను రచించారు. 'మాయమైపోతున్నడమ్మా' వంటి అనేక ప్రసిద్ధ పాటలు, కవితలు...