విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ : జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం తిన్న 26మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలతో పేద విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రలో ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వందలాది విద్యార్థులు అస్వస్థతకు గురవగా, కొందరు...