భూమి వివాదంతో కలెక్టరేట్ వద్ద కలకలం

భూమి వివాదంతో కలెక్టరేట్ వద్ద కలకలం కుటుంబం ఆత్మహత్యాయత్నం కాకతీయ, కరీంనగర్‌ : జిల్లా కలెక్టరేట్‌ ప్రజావాణి వద్ద సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గన్నేరువరం మండలం గోపాలపూర్‌ గ్రామానికి చెందిన ఓ కుటుంబం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భూమి వివాదం కారణంగా ఈ దారుణ చర్యకు దిగినట్లు సమాచారం. పోలీసులు సమయానికి చాకచక్యంగా స్పందించి వారిని అడ్డుకున్నారు.వివరాల ప్రకారం.గోపాలపూర్‌కు చెందిన రైతు కుటుంబం గత 70 ఏళ్లుగా 8 ఎకరాల భూమిని సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తోందని తెలిపింది. అయితే...