మార్కెట్ లైసెన్స్ జారీకి ఆలస్యం ఎందుకు..?
మార్కెట్ లైసెన్స్ జారీకి ఆలస్యం ఎందుకు..? రైతుల పంట కొనుగోలుపై అనిశ్చితి.... మార్కెట్ విధానాలపై ఆందోళన... చివరికి నష్టపోయేది రైతులే.... కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో రైతులు వరి కోతలతో బిజీగా ఉండగా, రైస్ మిల్లర్లకు మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యం కావడంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. రైతులు, వ్యాపారులు సమన్వయంగా పని చేయాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటైన వ్యవసాయ మార్కెట్ కార్యాలయాలు ఇప్పుడు వ్యవసాయదారులకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలుకు కొత్త నిబంధనలు..... ప్రతి సంవత్సరం...