మృతుడి కుటుంబానికి బియ్యం అందించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
మృతుడి కుటుంబానికి బియ్యం అందించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు పార్టీ నాయకులు గుగులోతు లక్ష్మణ్ నాయక్ కాకతీయ, ఖానాపురం : ఖానాపురం గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి నాగిలి పుల్లయ్య గుండెపోటుతో మృతిచెందగా మృతుడి కుటుంబ సభ్యులను ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుగులోతు లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గుగులోతు లక్ష్మణ్ నాయక్ అందించిన 50 కేజీల బియ్యంతో పాటుగా...