మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ మార్కెట్ అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం కాకతీయ,ములుగు ప్రతినిధి: మార్కెట్ లైసెన్స్ జారీలో జరుగుతున్న ఆలస్యానికి సంబంధించి మంగళవారం కాకతీయ దినపత్రికలో వెలువడిన వార్తకు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. వారి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇలాంటి ఇబ్బందులు పడవద్దని, మార్కెట్ లైసెన్స్ జారీ చేయడంలో ఆలస్యం అవ్వడం వల్ల వరి ధాన్యం డబ్బులు రైతుల కు చేరే విషయంలో ఎలాంటి సమస్య ఉండకూడదంటూ ఆదేశించిన...