విద్యే పేదరికానికి శాశ్వత విముక్తి మార్గం కలెక్టర్ కోయ శ్రీ హర్ష

విద్యే పేదరికానికి శాశ్వత విముక్తి మార్గం కలెక్టర్ కోయ శ్రీ హర్ష జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కాకతీయ, పెద్దపల్లి : విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి సాధ్యమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం,మైనారిటీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. వేణు, జిల్లా అధికారులు హాజరయ్యారు.కలెక్టర్ మాట్లాడుతూ,స్వాతంత్ర్యానంతరం మొదటి ప్రధానమంత్రి నెహ్రూ...