మిత్రుడి తండ్రి మృతి.. అండగా నిలిచిన స్నేహితులు
మిత్రుడి తండ్రి మృతి.. అండగా నిలిచిన స్నేహితులు రూ.14వేలు అందించిన నేతాజీ గురుకులం 2008-09 బ్యాచ్ కాకతీయ ఖానాపురం: తమతో కలిసి చదువుకున్న తోటి మిత్రుడి తండ్రి హఠాత్మమరణంతో కంగుతిన్న కుటుంబానికి అండగా నిలిచిన ఘటన ఖానాపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఖానాపురం మండల కేంద్రంలోని నేతాజీ గురుకులంలో ఖానాపురం గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి నాగెల్లి అనిల్ తండ్రి నాగెల్లి పుల్లయ్య గుండెపోటుతో హఠాత్మమరణం చెందగా అనిల్ తో విద్యను అభ్యసించిన తోటి మిత్రులు 2008 - 09 బ్యాచ్ కు చెందిన...