జాతీయ స్థాయిలో మెరిసిన హుజురాబాద్ కరాటే విద్యార్థులు
జాతీయ స్థాయిలో మెరిసిన హుజురాబాద్ కరాటే విద్యార్థులు ఆరు గోల్డ్, ఒక సిల్వర్ మెడల్ విజయం కాకతీయ,హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణానికి చెందిన కరాటే విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారు. కాజీపేటలోని ఏజీఆర్ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీల్లో హుజురాబాద్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ఆరు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకాన్ని సాధించారు.గ్లోబల్ శోటోకాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.కే. జలీల్ శిక్షణలో ఈ విద్యార్థులు...