జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రెండోస్థానంలో బీఆర్ఎస్‌.. పోటీ ఇవ్వ‌ని బీజేపీ ప్ర‌శాంతంగా ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 47.16 శాతం పోలింగ్ ప‌లుచోట్ల కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ శ్రేణుల మ‌ధ్య వాగ్వాదం ఈనెల 14న ఫ‌లితాలు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలూ అధికార పార్టీకి...