మేడారం మహా జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
మేడారం మహా జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష మేడారంలో నలుగురు మంత్రుల పర్యటన భక్తుల సౌకర్యాల కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు 220 కోట్లతో జాతర పనులు ఊపందుకున్నాయి ఓకే వేదికపై కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాకతీయ, ములుగు ప్రతినిధి: ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా పిలవబడుతున్న తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర 2026 ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు గృహ నిర్మాణం మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ,...