పోగొట్టుకున్న 30 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగింత
పోగొట్టుకున్న 30 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగింత ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 2938 మొబైల్ ఫోన్లను రికవరీ వివరాలు వెల్లడించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: పోగొట్టుకున్న 30 మొబైల్ ఫోన్లను (సి ఈ ఐ ఆర్) సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్ డీసీపీ బి. రామానుజo తెలిపారు. పోగొట్టుకున్న/చోరీకి గురైన మొబైల్ ఫోన్ల ను బాధితులు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చెయ్యాలని లేకుంటే...