ఘోర రోడ్డు ప్రమాదం బైక్‌పై వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుర్మరణం
ఘోర రోడ్డు ప్రమాదం బైక్‌పై వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుర్మరణం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా విషాద ఛాయలు మిగిల్చింది. రాంనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆవుల రవి (45) అక్కడికక్కడే మృతి చెందారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. కోర్టు చౌరస్తా నుంచి మంచిర్యాల చౌరస్తా వైపు బైక్‌పై వెళ్తున్న రవిని వెనుకనుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దాంతో ఆయన బైక్ నుంచి కిందపడగా, వెంటనే వెనుకనుంచి వచ్చిన ట్యాంకర్ లారీ ఆయనపై...