వేములవాడలో భక్తులకు నిరాశ
వేములవాడలో భక్తులకు నిరాశ రాజన్న దర్శనాలు ఒక్కసారిగా నిలిపివేతపై ఆగ్రహం కాకతీయ, వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం భక్తులకు పెద్ద షాక్ తగిలింది. ముందస్తు సమాచారం లేకుండానే ఆలయ అధికారులు స్వామివారి దర్శనాలను నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తెల్లవారుజామున నుంచే స్వామివారి దర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను అధికారులు ఆలయ ప్రధాన గేటు వద్దే ఆపేశారు. గేటుకు తాళం వేసి, రేకులు ఏర్పాటు చేయడంతో భక్తులు అసహనం...