డిజిటల్ అరెస్ట్ స్కామ్.. నిర్మలా సీతారామన్ పేరుతో రూ. 99 లక్షలు దోపిడి!
డిజిటల్ అరెస్ట్ స్కామ్.. నిర్మలా సీతారామన్ పేరుతో రూ. 99 లక్షలు దోపిడి! దేశంలో కొత్తగా భయపెడుతున్న డిజిటల్ అరెస్ట్ పుణెలో రిటైర్డ్ మహిళను లక్ష్యంగా చేసుకున్న సైబర్ గ్యాంగ్ నిర్మలా సీతారామన్ నకిలీ సంతకంతో ఘరానా మోసం కాకతీయ, జాతీయం : సైబర్ నేరగాళ్లు కొత్త రూపంలో ప్రజలను మోసం చేస్తున్నారు. “డిజిటల్ అరెస్ట్” పేరుతో వ్యక్తులను కేసుల్లో ఇరుక్కున్నారని భయపెట్టి, ఒత్తిడికి గురిచేసి భారీ మొత్తంలో డబ్బు దోచుకుంటున్నారు. ఈ స్కామ్‌లో ప్రధానంగా సైబర్ క్రిమినల్స్, ప్రభుత్వ అధికారులు లేదా ఏజెన్సీల...