పోలంపల్లిలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
పోలంపల్లిలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సాయం కాకతీయ, కరీంనగర్ : పోలంపల్లి పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉచితంగా అందజేస్తున్న సైకిళ్లను బుధవారం పంపిణీ చేశారు. స్థానిక బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా బీజేపీ మండల అధ్యక్షులు జగదీశ్వర్ చారి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.సైకిళ్లతో పాటు పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ చెల్లించడం అభినందనీయం అని...