కవిత పర్యటనకు విపరీత స్పందన

కవిత పర్యటనకు విపరీత స్పందన ప్రజా ప్రేమ తట్టుకోలేక ఫ్లెక్సీలు కూల్చిన కాంగ్రెస్ నేతలు గుంజపడుగు హరిప్రసాద్ కాకతీయ, కరీంనగర్ : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘జనం బాట’ యాత్రకు ఊహించని స్థాయిలో ప్రజా మద్దతు వెల్లువెత్తుతుందని, అదే భయంతో కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తుతున్నారని జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మండిపడ్డారు.నల్గొండ పట్టణంలో జాగృతి ఆధ్వర్యంలో కవిత పర్యటనకు స్వాగతంగా ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే తొలగించడం ప్రజా మద్దతుపై భయానికి నిదర్శనం అని ఆయన వ్యాఖ్యానించారు.ప్రతి జిల్లాలో...