ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్!
ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్! ఫరీదాబాద్ మాడ్యూల్ వెనుక మాస్టర్‌మైండ్ ఇమామ్ ఇర్ఫాన్ గుర్తింపు జమ్మూకశ్మీర్ షోపియాన్ నుంచి ఉగ్ర నెట్‌వర్క్‌కు నేతృత్వం మసీదు నుంచి మత మౌలికవాదం కాకతీయ, జాతీయం : ఫరీదాబాద్‌లో ఇటీవల భద్రతా సిబ్బంది చేపట్టిన ఆపరేషన్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. ఈ ఆపరేషన్‌లో బయటపడిన ఉగ్రవాద కుట్రలు భద్రతా వ్యవస్థలను కుదిపేశాయి. ముఖ్యంగా వైద్యులుగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఉగ్ర మాడ్యూల్‌లో భాగమని తేలడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు....