రైతులకు ఎలాంటి నష్టం జరగకూడదు

రైతులకు ఎలాంటి నష్టం జరగకూడదు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కాకతీయ నెల్లికుదురు : రైతులకు ఎలాంటి నష్టం జరగకూడదని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని కస్తూర్బా గురుకుల పాఠశాల, రామన్నగూడెం గ్రామం ఎక్స్ రోడ్డు వద్ద ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల...