17% లోపు తేమ వచ్చాకే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి

17% లోపు తేమ వచ్చాకే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి కలెక్టర్ కోయ శ్రీ హర్ష నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలింపు రైతులకు సూచనలు కాకతీయ, పెద్దపల్లి : రైతులు ధాన్యాన్ని సరైన రీతిలో ఆరబెట్టి తేమ శాతం 17% లోపు ఉన్న తర్వాత మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టర్ బుధవారం ప్రకటనలో మాట్లాడుతూ వరి కోతల అనంతరం పొలం నుండి నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావద్దని, ముందుగా...