దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత్ సిద్ధం.. తొలి టెస్టుకు కౌంట్‌డౌన్ స్టార్ట్!
దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత్ సిద్ధం.. తొలి టెస్టుకు కౌంట్‌డౌన్ స్టార్ట్! ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు హడావిడి దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత్ సన్నాహకాలు ప్రారంభం గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా ప్రాక్టీస్ కాకతీయ, స్పోర్ట్స్ : భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్ ఈ నెల 14న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభం కానుంది. ఇరుజట్లూ ఇప్పటికే కోల్‌కతాకు చేరుకుని సన్నాహకాలను వేగవంతం చేశాయి. ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం, ఎందుకంటే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పరంగా ఇది నిర్ణయాత్మకంగా మారబోతోంది....