టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి కాకతీయ, నెల్లికుదురు: టిప్పర్ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. బుధవారం ఎస్సై చిర్ర రమేష్ బాబు వివరాలు తెలుపుతూ మండలంలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన వనగండ్ల నరేష్ వ్యవసాయ భూమి వద్దకు తన మోటార్ సైకిల్ తో AP 29 AY 9 6 7 5 వెళ్లి వస్తుండగా సాయంత్రం సమయంలో గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మీద TG 26 T 0414 నెంబర్ గల గ్రీన్ ఫీల్డ్ హైవే సంబంధించిన...