ఇష్టారాజ్యంగా ఇంట‌ర్ క‌ళాశాల నిర్వహణ

ఇష్టారాజ్యంగా ఇంట‌ర్ క‌ళాశాల నిర్వహణ లక్షల్లో ఫీజులు.. ల‌క్ష‌ణంగా నిర్ల‌క్ష్యం ఐఐటీ, మెడికల్ అకాడమీల పేర్లతో దోపిడీ మచ్చుకైన కనబడని ల్యాబులు, ప్లే గ్రౌండ్ లు ఫైర్ సేఫ్టీ, పి ఈ టి, మెడికల్ ఎక్విప్మెంట్స్ కు మంగ‌ళం అనుమతులు లేకుండానే అకాడమీల నిర్వహణ అకాడమిక్ సంబంధం లేకుండా క్లాసుల నిర్వహణ అర్హతలు లేని లెక్చర్లల్లోతో క్లాసుల నిర్వహణ ఖ‌మ్మంలో నిద్ర అవస్థలో ఉన్న ఇంటర్మీడియట్ విద్యాశాఖ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీల...