పత్తి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి

పత్తి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ,మద్దులపల్లి మార్కెట్ కమిటీల పరిధిలోని సాయి బాలాజీ జిన్నింగ్ మిల్ తల్లంపాడు ,జి ఆర్ ఆర్ జిన్నింగ్ మిల్లులను మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి బుధవారం అడిషనల్ డైరెక్టర్ 2 పురం రవికుమార్ , జాయింట్ డైరెక్టర్ ఉప్పల శ్రీనివాసరావు తో కలిసి తనిఖీ చేశారు. పొన్నెకల్లు లోని సీసీఐ కొనుగోలు కేంద్రం వద్దకు కి పత్తి అమ్ముకోవడం కోసం వచ్చిన రైతులతో...