ఢిల్లీ బ్లాస్ట్ కుట్రలో కొత్త మలుపు..
ఢిల్లీ బ్లాస్ట్ కుట్రలో కొత్త మలుపు..జనవరి 26న మరో దాడికి ప్లాన్..! దీపావళికే దాడి చేయాలని ప్లాన్ చేసిన నిందితులు ముజామ్మిల్ మొబైల్ డేటాలో బయటపడ్డ రహస్యాలు జనవరి 26న మరో దాడి ప్రణాళిక కాకతీయ, జాతీయం : దేశ రాజధానిని కుదిపేసిన ఎర్రకోట పేలుడు ఘటన ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. సోమవారం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత భద్రతా వ్యవస్థ అంతటా అలర్ట్ మోగింది. మొదట ఈ...